మామిడి కి పంటల బీమా

ఏటా ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న మామిడి రైతుకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మామిడికి పంటల బీమా అమలు చేసేందుకు వ్యవసాయ బీమా సంస్థను ఎంపిక చేసింది. వాతావరణ ఆధారిత బీమా కింద 2024-25, 2025-26 సంవత్సరాలకు ఖరీఫ్, రబీ కాలాలకు ఈ బీమా వర్తిస్తుంది.