నల్లపాడు పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత

గుంటూరు:

వాలంటీర్ల తో వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ సమావేశం…

కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని విజ్ఞప్తి…

ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గుంటూరు కార్యాలయానికి వచ్చిన వాలంటీర్లు…

సమావేశం గురించి తెలుసుకుని కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేత రామాంజనేయులు…

సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన రామాంజనేయులు వాహనంపై వైసీపీ శ్రేణుల దాడి…

వైసీపీ దాడి పై ఫిర్యాదుకు నల్లపాడు పోలీసు స్టేషన్‍ కు వచ్చిన రామాంజనేయులు..

టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలు…

పోలీసుస్టేషన్ ఆవరణ లోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట.