నెక్స్ట్ టార్గెట్ సంతోష్..భూకుంభకోణాలపై సి ఐ డి ఫోకస్
(హైదరాబాద్, ది జర్నలిస్ట్ ప్రతినిధి)ఇప్పటికే కూతురు కవిత నిర్వాకంతో తలబొప్పికట్టిన మాజీముఖ్యమంత్రి కెసిఆర్‌ను మరిన్ని తిప్పలు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దమైంది. కేంద్రం కవితను టార్గెట్‌గా చేసుకుంటే రాష్ట్రం…