శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం (ది జర్నలిస్ట్,తిరుపతి ప్రతినిధి) తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై…